Others

మారిపోయింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చాం అన్నది ముఖ్యం కాదు. ఎలాంటి పాత్రలు వేశాం అన్నదే ముఖ్యం అని ఇన్నాళ్ళూ భీష్మించుకు కూర్చున్న శ్రద్ధాకపూర్, ఇప్పుడు తన సూత్రాన్ని తానే మార్చేసుకుంటోంది. ఆమె పరిశ్రమకు వచ్చి దాదాపుగా ఏడెనిమిదేళ్ళు కావస్తోంది. అయినా కానీ కెరీర్ పరంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంది. రెండు మూడు హిట్స్ మాత్రం ఆమె ఖాతాలో వున్నాయి. అంతకు తప్పితే మరేమీ లేదు. ఎక్స్‌పోజింగ్‌కి తాను దూరం అంటూ ఇన్నాళ్ళూ మడికట్టుకు కూర్చున్న శ్రద్ధాకపూర్ తాజాగా అలాంటివన్నీ తీసి గట్టుమీద పెట్టేస్తున్నానంటోంది. తాజాగా ఓ సినిమాలో ఐటెం సాంగ్‌లో అదరగొట్టేసింది. ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌కూడా ప్రేక్షకులకు అందుబాటులో వచ్చి, చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారట. శ్రద్ధాకపూర్ ఎక్స్‌పోజింగ్ చేస్తే ఇంత గొప్పగా చేయగలదా అని ముక్కుమీద వేలేసుకుంటున్నారట. దీంతో శ్రద్ధాకు ఎడాపెడా అవకాశాలు రావడం అని బాలీవుడ్ సినీ పండితులు జోస్యం చెప్పేస్తున్నారు. సో.. తన ఫేట్ తానే మార్చేసుకున్నదన్నమాట శ్రద్ధా!