ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 77

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1. ఈ స్టిల్ ఏ చిత్రంలోనిది?
2. హరీష్‌శంకర్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్‌తో దిల్‌రాజు నిర్మించిన చిత్రం?
3. రామ్ నటించిన ‘నేను... శైలజ’ చిత్రానికి దర్శకుడు?
4. కమలాకర కామేశ్వరరావు
దర్శకత్వంలో వచ్చిన ‘మహామంత్రి తిమ్మరుసు’ చిత్రానికి సంగీత దర్శకుడు?
5. కుమారి 21ఎఫ్ సినిమాలో కథానాయికగా నటించినది?
6. రవితేజ ‘బెంగాల్ టైగర్’ చిత్రానికి నిర్మాత?
7. ‘తెలిమంచు కరిగింది తలుపుతీయనా ప్రభూ..’ స్వాతికిరణం సినిమాలో ఈ పాట పాడిన గాయని ఎవరు?
8. ‘అంజలి అంజలి... అంజలి
మెరిసే పున్నమి వెనె్నల జాబిలి’ ఈ పాట రాసినది ఎవరు?
9. ‘మూగవైన ఎమిలే...నగుమోమే చాలులే..’ ఈ పాట ఏ సినిమాలోది?
10. ఫొటోలోని నటిని గుర్తించండి?

సమాధానాలు- 75

1. బ్రూస్లీ 2. నేనింతే 3. కె రాఘవేంద్రరావు
4. జెవి రాఘవులు 5. ఆర్‌ఆర్ వెంకట్
6. ఠాగూర్ 7. వి రామకృష్ణ
8. రామజోగయ్యశాస్ర్తీ 9. ఎంగవూర్ రాజా 10. జెనీలియా

సరైన సమాధానాలు రాసిన వారు
జివి రామకృష్ణ, ఆదోని
ఎస్‌ఎన్‌టి శ్రీనివాసరావు, సత్తెనపల్లి
సిహెచ్ నాగేశ్వర రావు, గుంటూరు
టిపివి శివప్రసాద రావు, గుడివాడ
హేమలతారాజు, హైదరాబాద్
వి ఉత్తమ్ దుర్గాసాయ, సికింద్రాబాద్
ఆర్‌వి రమణారావు, నల్గొండ
కస్తూరి గీతాలక్ష్మి, కరీంనగర్
నరసింహారెడ్డి, కదిరి
ఆర్‌విసిహెచ్‌ఎన్ రావు, శ్రీకాకుళం
కెఎం కృష్ణ, చీరాల
బి చెంచురామయ్య, హైదరాబాద్
ఎస్‌పివి కిషోర్‌చంద్ర, హైదరాబాద్
పి ముత్యాల రావు, రాజమహేంద్రవరం
పి వేణుగోపాల రావు, టేకి
శ్రీ రాఘవ, భీమవరం
మల్లిడి గోపీకల్యాణ్, చింతలపూడి

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి