వారం వారం గోచారం

వారం వారం గోచారం (4-11-2018 నుంచి 10-11-2018 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఆదివారం పోటీలు ఒత్తిడులు అధికవౌతాయి. భాగస్వామ్యాల వల్ల వ్యతిరేకతలు పెరుగుతాయి. రుణ రోగాదుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అధికారిక పరిచయాల వల్ల శ్రమ. సోమవారం ఆహార విహారాదుల్లో కొంత జాగ్రత్త. శ్రమాధిక్యం. గృహ వాహనాది వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మంగళవారం భాగస్వామ్యాలపై దృష్టి. వృత్తి ఉద్యోగ లాభాలు ప్రభావితం చేస్తాయి. పరిచయాల వల్ల సమస్యలు. బుధవారం సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. ఆహార విహారాల్లో ఒత్తిడులుంటాయి. శ్రమాధిక్యం. వ్యాపార దృష్టి. గురువారం గౌరవ లోపాలకు అవకాశం. అనుకోని సమస్యలుంటాయి. దానధర్మాల వల్ల మేలు. పెద్దలతో జాగ్రత్త. శుక్రవారం ఆధ్యాత్మిక ప్రయాణాలు. నూతన వ్యవహారాలను వాయిదా వేసుకోవాలి. ఊహించని సంఘటనలు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఆదివారం కుటుంబంలో అనుకూలత. మాట విలువ పెంచుకుంటారు. అధికారులతో సంప్రదింపులుంటాయి. పెద్దల సహకారం లభిస్తుంది. ఆర్థిక నిల్వలు పెంచుకున్నా గొప్ప కోసం ఖర్చులు చేస్తారు. సోమవారం ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. విశ్రాంతి లభిస్తుంది. మాట విలువ పెంచుకుంటారు. మంగళవారం వ్యతిరేకతలను అధిగమించాలి. భాగస్వామ్యాల్లోనూ ఒత్తిడులకు అవకాశం. సంప్రదింపుల్లో శ్రమ. బుధవారం కాలం ధనం వ్యర్థంగా పోటే అవకాశం. విశ్రాంతి లోపం ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. గురువారం ఆహార విహారాల్లో అనుకూలత. సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. కార్యనిర్వహణలో శుభ పరిణామాలు. శుక్రవారం నిర్ణయాదులను సమీక్షించుకోవాలి. ఆలస్యం అధికవౌతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఆదివారం లాభాలు ప్రభావితం చేస్తాయి. పెద్దల అనుకూలత. గౌరవం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నతి. అధికారిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు. బాధ్యతల విస్తరణ. సోమవారం కార్యనిర్వహణ ప్రదేశంలో కొంత అప్రమత్తంగా మెలగాలి. సోదర వర్గ ప్రభావాలుంటాయి. లాభాలపై ప్రత్యేక దృష్టి. బుధవారం అనుకోని ఇబ్బందులు. వ్యర్థమైన ఖర్చులు. ఊహించని ఇబ్బందులు. కాలం ధనం కోల్పోయే అవకాశం. గురువారం ధార్మికమైన ఖర్చులుంటాయి. పెట్టుబడుల్లో అనుకూలత. నిర్ణయాదులు ప్రభావితం చేస్తాయి. సంతోషం. శుక్రవారం నిర్ణయాదుల్లో బద్దకం ఉంటుంది. కార్యనిర్వహణలో జాగ్రత్త అవసరం. ప్రయాణాదుల్లో ఒత్తిడులు. శనివారం అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఆదివారం సంతానవర్గ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. సృజనాత్మక భావనలు. నూతన కార్యక్రమాల రూపకల్పన. వ్యతిరేక ప్రభావాలుంటాయి. పెద్దల ఒత్తిడులు. సోమవారం సంప్రదింపులకు అనుకూలం. దగ్గరి ప్రయాణాలు. సంతానంతో సంతోషంగా గడుపుతారు. సంతృప్తి. మంగళవారం వ్యతిరేక ప్రభావాలు అధికవౌతాయి. లక్ష్యాలను సాధించడంలో జాగ్రత్త అవసరం. వృత్తిలో ఒత్తిడులు. బుధవారం ప్రయాణావకాశాలలు. పోటీల్లో విజయం సాధించే ప్రయత్నం. సహకారం అందించాల్సి ఉంటుంది. గురువారం భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు, స్నేహానుబంధాల్లో అప్రమత్తంగా మెలగాలి. గౌరవం పెరుగుతుంది. శుక్రవారం అనుకోని ఇబ్బందులుంటాయి. కొత్త వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఆదివారం కుటుంబంలో ఒత్తిడులు. మాటల్లో అధికారిక ధోరణి. నిర్ణయాదుల్లో జాగ్రత్త అవసరం. నిల్వధనం కోల్పోయే అవకాశం. కార్యనిర్వహణలో ఆచితూచి వ్యవహరించాలి. సోమవారం లాభాలు ప్రభావితం చేస్తాయి. అన్ని పనుల్లో ప్రయోజనాలు. సంతోషంగా గడుపుతారు. కొత్త నిర్ణయాలు. మంగళవారం మానసికమైన ఒత్తిడులు. తొందరపాటు కూడదు. వ్యతిరేకతలపై విజయం. కుటుంబంలో అనుకూలత. బుధవారం అధికమైన ప్రయోజనాలు కోరుకుంటారు. కుటుంబ వ్యవహారాల్లో చికాకులు. మాట తీరువల్ల ఇబ్బందులు. గురువారం పెద్దలతో సంప్రదింపులు. ఇతరుల సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు. మంచి వార్తలుంటాయి. శుక్రవారం సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. ఆహార విహారాల్లో ఒత్తిడులు అధికం.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఆదివారం వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులుంటాయి. శ్రమాధిక్యం. అధికారిక కార్యకలాపాలకు అనుకూలత. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. సామాజిక గౌరవం పెరుగుతుంది. సోమవారం పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. దూర ప్రయాణావకాశాలు. ఉన్నత లక్ష్యాలపై దృష్టి. మంగళవారం నిర్ణయాదుల్లో తొందరపాటు కూడదు. మాటల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడులు. బుధవారం పరిచయాలు అనుబంధాల్లో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాదుల్లో అప్రమత్తం. చికాకులకు అవకాశం. గురువారం లాభాలు సంతోషాన్నిస్తాయి. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలకు అవకాశం. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. శుక్రవారం వ్యర్థమైన ఖర్చులకు అవకాశం. విశ్రాంతి లోపం. ప్రయోజనాలు తగ్గిపోతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఆదివారం ఆహార విహారాలపై దృష్టి. గృహ వాహనాది సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. సంతానవర్గ వ్యవహారాల్లో జాగ్రత్తగా మెలగాలి. సోమవారం కుటుంబ ఆర్థికాంశాలపై ప్రత్యేక దృష్టి. నిల్వధనం పెంచుకుంటారు. సంతోషంగా గడిపే ప్రయత్నం. మంగళవారం అనుకోని ఒత్తిడులు. సమస్యలను అధిగమించాలి. ఆలోచనల్లో ఆందోళన ఉంటుంది. సృజనాత్మకత. బుధవారం మాటల వల్ల ఇబ్బందులుంటాయి. నిల్వధనం వ్యర్థమయ్యే సూచనలు. నూతన కార్యక్రమాల రూపకల్పన. గురువారం పెద్దలతో పోటీలు కూడదు. వ్యతిరేక ప్రభావాలను అధిగమించాలి. చికాకులు ఒత్తిడులున్నా విజయ సాధన. శుక్రవారం పరిచయాలు, స్నేహానుబంధాల్లో ఒత్తిడులుంటాయి. సామాజిక అనుబంధాలలో జాగ్రత్త వహించాలి.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఆదివారం నిర్ణయాదుల్లో ఒత్తిడులుంటాయి. విశ్రాంతి లోపం. ప్రయాణాదుల్లో జాగ్రత్త అవసరం. పరామర్శలకు అవకాశం. తొందరపాటు కూడదు. అధికారులతో జాగ్రత్త. సోమవారం వృత్తి ఉద్యోగాదుల నిర్వహణ కోసం ఖర్చులు పెట్టుబడులుంటాయి. అధికారిక వ్యవహారాల్లో అనుకూలత. మంగళవారం ఆహార విహారాల్లో జాగ్రత్త. శారీరక ఒత్తిడులుంటాయి. ఆలోచనల్లో ఉద్రిక్తత. నిర్ణయాదుల్లో జాగ్రత్త. బుధవారం అనేక కార్యక్రమాల బాధ్యతలుంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అప్రమత్తంగా మెలగాలి. శ్రమాధిక్యం. గురువారం కుటుంబ ఆర్థికాంశాల్లో అనుకూలత. మాట విలువ పెరుగుతుంది. నిల్వధనంపై దృష్టి. గౌరవం. శుక్రవారం సంప్రదింపుల్లో జాగ్రత్త. సేవక వర్గ సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మెలగాలి.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఆదివారం అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. ఊహించని ఇబ్బందులు. ఉన్నత వ్యవహారాల నిర్వహణలో జాగ్రత్త వహించాలి. అధికారిక కార్యక్రమాల్లో ఒత్తిడులు. సోమవారం వ్యతిరేకతలు అధికం. మొండితనంతో కార్యక్రమాల నిర్వహణ. పోటీలు, ఒత్తిడులు, చికాకులుంటాయి. మంగళవారం వ్యర్థమైన ఖర్చులు. తొందరపాటు కూడదు. లక్ష్యాలను సాధించడంలో శ్రమ. దూర ప్రయాణాలు. బుధవారం వ్యతిరేక ప్రభావాలున్నా విజయ సాధన. కొంత సంతృప్తి లోపం ఉంటుంది. ఉన్నత విద్యలపై దృష్టి. గురువారం వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. అధికారిక వ్యవహారాల్లో అనుకూలత. సామాజిక గౌరవం పెరుగుతుంది. శుక్రవారం లాభాలున్నా సంతోషం ఉండదు. నిర్ణయాదుల్లో బద్దకం ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఆదివారం సంప్రదింపులకు అనుకూలం. ఇతరుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలుంటాయి. ఆహార విహారాల్లో ముందు జాగ్రత్తలు అవసరం. సౌకర్యాల వల్ల శ్రమ. సోమవారం నిర్ణయాదులు ప్రభావితం చేస్తాయి. కొత్త వార్తలు అందుతాయి. సోదరవర్గ సంబంధ సంతోషం లభిస్తుంది. మంగళవారం పరిచయాలు అనుబంధాల్లో జాగ్రత్త. సౌకర్యాలు ఇబ్బంది పెట్టే సూచనలు. అనుకోని ఒత్తిడులుంటాయి. బుధవారం ఆలోచనల్లో స్పష్టత ఉండదు. ఇతరుల ప్రభావాలు అధికవౌతాయి. ఆహార విహారాదుల్లో కొంత జాగ్రత్త. గురువారం మనోభీష్టాలు నెరవేరుతాయి. గౌరవం పెరుగుతుంది. సంతానవర్గ వ్యవహారాల్లో శుభ పరిణామాలు. శుక్రవారం పోటీ రంగంలో జాగ్రత్త వహించాలి. గుర్తింపు కోల్పోయే అవకాశం. మానసికమైన ఒత్తిడులుంటాయి.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఆదివారం ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త. పెద్దల కోసం వెచ్చించాలి. టాక్స్‌లు మొదలైన ప్రభుత్వ ధనాన్ని చెల్లించాలి. విశ్రాంతి లోపం. లాభాలు ఆశించిన సంతోషాన్ని ఇవ్వకపోవచ్చు. సోమవారం ఉన్నత లక్ష్యాలపై దృష్టి. విద్యా, ధార్మిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు. లాభాలు సంతోషాన్నిస్తాయి. మంగళవారం సోదర వర్గ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. సౌకర్య లోపాలు. ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. బుధవారం దూర ప్రాంతాల ప్రయాణాలపై దృష్టి. కార్యనిర్వహణలో జాగ్రత్త అవసరం. కాలం ధనం వ్యర్థం కావచ్చు. గురువారం నిర్ణయాదులకు అనుకూలం. బాధ్యతలు విస్తరిస్తాయి. ధార్మికమైన ఖర్చులుంటాయి. వ్యవహార దక్షత. శుక్రవారం కుటుంబంలో ఒత్తిడులు. కార్యనిర్వహణలో శ్రమ. నిల్వధనం కోల్పోవచ్చు.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదివారం పరిచయాలు అనుబంధాలు విస్తరిస్తాయి. అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్త. ప్రభుత్వ సంబంధ చెల్లింపులు ముందుగానే చెల్లించాలి. ఆరోగ్య లోపాలకు అవకాశం. సోమవారం అభీష్టాలు నెరవేరుతాయి. సంతానవర్గ సంతోషం. భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. సృజనాత్మకత. మంగళవారం ఆశించిన లాభాలుండవు. అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. కొత్త పనుల వాయిదా మంచిది. బుధవారం మానసిక వత్తిడులు. సంతానవర్గ వ్యవహారాల్లో జాగ్రత్త. ఊహించని సంఘటనలు. ఆర్థిక నష్టాలు. గురువారం అన్ని పనుల్లోనూ అనుకూలత. గౌరవం. లక్ష్యాలను సాధిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. శుక్రవారం వృత్తి ఉద్యోగాదుల్లో ఘర్షణ. అధికారిక వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. నూతన కార్యక్రమాలు. శనివారం భాగస్వామ్యాల్లో సంతోషం.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744