ఆంధ్రప్రదేశ్‌

సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం:వంశీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: టీడీపీకి రాజీనామా చేసిన తనపై ఆ పార్టీకి చెందిన అనుబంధ సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలిపారు. ఈ మేరకు ఆయన నగర పోలీసు కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెడుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన సీపీ ద్వారకా తిరుమల రావుకి సమర్పించిన వినతిపత్రంలో కోరారు.