ఆంధ్రప్రదేశ్‌

టీటీడీ పాలకమండలి సభ్యులు ప్రమాణస్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల: టీటీడీ పాలకమండలి సభ్యులు అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది.టీటీడీ సభ్యులుగా రామేశ్వరరావు, మురళీకృష్ణ, సుబ్బారావు, పార్థసారథి, రమణమూర్తిరాజు, శ్రీనివాసన్‌, ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా మన్మోహన్‌సింగ్‌ ప్రమాణ స్వీకారం చేశారు.