తెలంగాణ

టి.సచివాలయంలో యువకుడి ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: టి.సచివాలయంలో సీ బ్లాక్‌ ఎదుట రాజు అనే యువకుడు మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అధికారిని కలవడానికి వచ్చిన ఆ యువకుడు తన వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో నాలుక కోసుకున్నాడు. వెంటనే అతన్ని అస్పత్రికి తరలించారు.