తెలంగాణ

ఫాంహౌస్‌లో సిఎం కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదేవ్‌పూర్, ఏప్రిల్ 2: రాష్టమ్రుఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండల పరిధిలో ని ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రానికి శనివారం చేరుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో రెండు రోజులుగా కుటుంబ సభ్యులతో వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన విశ్రాంతి కోసం తన కుటుంబ సభ్యులతో ఫాం హౌస్‌కు చేరుకున్నారు. కెసిఆర్ సోమవారం వరకు ఇక్కడనే ఉండనున్న దృష్ట్యా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేయగా, ఉదయం నుంచే పోలీసులు బాంబుస్క్వాడు, జాగిలాలతో కల్వర్టులను, అనుమానాస్పద ప్రాంతాలను అణువణువూ తనిఖీలు నిర్వహించారు.