తెలంగాణ

ఎమ్మెల్యేలకు ఇక ఏటా రూ. 3 కోట్ల నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నియోజకవర్గం అభివృద్ధి నిధుల కింద ఎమ్మెల్యేలకు ఇస్తున్న మొత్తాన్ని కోటిన్నర నుంచి మూడు కోట్ల రూపాయలకు పెంచుతున్నట్లు తెలంగాణ అసెంబ్లీలో సిఎం కెసిఆర్ మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు వెంటనే ఆదేశాలు ఇస్తామన్నారు. ఎమ్మెల్యేలకు ఈ నిధులను 5 కోట్లకు పెంచాలని కాంగ్రెస్ సభ్యుడు జానారెడ్డి చేసిన సూచనపై సిఎం స్పందిస్తూ ఈ ప్రకటన చేశారు. ఎమ్మెల్యేలను గౌరవించాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.