తెలంగాణ

ఎమ్సెట్‌కు తొలి వారంలో 20వేల దరఖాస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తెలంగాణ ఎమ్సెట్ పరీక్షకు భారీ స్పందన లభిస్తోంది. తొలి వారంలోనే 20వేల దరఖాస్తులు వచ్చాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు ఇంకా నెల రోజుల గడువు ఉంది , 27వ తేదీ సాయంత్రం వరకూ 19740 దరఖాస్తులు వచ్చాయని కన్వీనర్ డాక్టర్ ఏ గోవర్థన్ తెలిపారు. 27వ తేదీ రాత్రికి ఈ సంఖ్య 20 వేలకు చేరింది. ఇందులో ఇంజనీరింగ్ స్ట్రీంకు 12,450, అగ్రికల్చర్ స్ట్రీంకు 7290 దరఖాస్తులు వచ్చాయి. అభ్యర్ధులకు ఏప్రిల్ 20 నుండి హాల్‌టిక్కెట్లు జారీచేస్తారు. ఇంజనీరింగ్ స్ట్రీం ఆన్ లైన్ పరీక్ష మే 4,5,7 తేదీల్లో జరుగుతుంది.