తెలంగాణ

మండలి చైర్మన్ గుత్తా ఫొటోలను ప్రచారంలో వాడకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోటవలను కరపత్రాల్లో, ఫ్లెక్సీల్లో, గోడ పత్రికల్లో , డోర్ పోస్టర్లలో వాడరాదని చైర్మన్ కార్యాలయం ప్రకటనలో తెలిపింది. గుత్తా సుఖేందర్ రెడ్డి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారని, నిబంధనలను పాటించాలని, ఈ విషయాన్ని గుత్తా అభిమానులు, పార్టీ కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలన్నారు.