తెలంగాణ

మంత్రి జగదీశ్వర్ రెడ్డికి ట్రాన్స్‌కో సీఎండీ పరామర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: వైరల్ ఫీవర్‌తో అస్వస్థతకు గురైన విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డిని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు పరామర్శించారు. గురువారం బంజారా హిల్స్‌లోని మంత్రి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యులను సంప్రదించి ఆరోగ్య కుదుటపడేవిధంగా విశ్రాంతి తీసుకోవాలని మంత్రికి సూచించారు.
'చిత్రం... విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డిని పరామర్శిస్తున్న ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర రావు