తెలంగాణ

ఆఖిల పక్షం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జైపాల్ ఇంటి ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్వకుర్తి, అక్టోబర్ 18: ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచి వెంటనే వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కారించాలని శుక్రవారం ఆఖిల పక్షం, ఆర్టీసీ జేఎసీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఇంటి ముట్టడించారు. ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు శనివారం రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడంతో కల్వకుర్తి ఆఖిల పక్షం నేతలు, ఆర్టీసీ జేఏసీ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో పాటు పట్టణ పుర వీధులలో ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ జే ఏసీ పిలుపు మేరకు ఆఖిల పక్షం ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు ప్రకటించడంపై కల్వకుర్తి ఆర్టీసీ జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.