తెలంగాణ

తునికాకు సేకరణ బాధ్యత అటవీ కార్పొరేషన్‌కు అప్పగింత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: తెలంగాణ రాష్ట్రంలో 2020 సీజన్‌కు తునికాకు సేకరణ, అమ్మకాల బాధ్యతను తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌కు అప్పగించారు. ఈ మేరకు అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ పేరుతో బుధవారం జీఓ (ఆర్‌టీ నెంబర్ 150) జారీ అయింది.