తెలంగాణ

ఉభయ సభలు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ, శాసనమండలి నిరవధికంగా వాయిదాపడ్డాయి. శాసనసభను ‘సైన్‌డై’ గా వాయిదా వేస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆదివారం మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రకటించారు. శాసనసభ 10 రోజులు సమావేశమైందని, 58 గంటల పాటు పనిచేసిందన్నారు. 68 ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పారని, 147 అనుబంధ ప్రశ్నలు సభ్యులు వేశారని, మూడు బిల్లులు ప్రవేశపెట్టగా, మూడు ఆమోదం పొందాయని వివరించారు. ప్రకటించారు.