తెలంగాణ

నేడు ముగియనున్న బడ్జెట్ సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఆదివారం ముగుస్తాయి. తొమ్మిదో తేదీ నుండి 22 వరకు సమావేశాలు జరిగినప్పటికీ, సెలవులు మినహాయిస్తే మొత్తం 10 రోజుల పాటు సమావేశాలు జరిగినట్టవుతుంది. ఈ నెల 9 న శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనమండలిలో ఆర్థిక మంత్రి టీ. హరీష్‌రావు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులకోసం 2019-20 సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌పై వివరంగా చర్చ జరిగింది. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పద్దులకు ఆమోదం తీసుకున్నారు. ఈ సమావేశాల సందర్భంగానే మున్సిపల్ వ్యవహారాల బిల్లును (సవరించిన) పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టారు.