తెలంగాణ

తెలంగాణ భవన్‌లో కియోస్క్ ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు చేయూత నివ్వాలనే ప్రభుత్వ ఉద్దేశ్యానికి తోడుగా కియోస్క్‌ను ఆవిష్కరించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మేయర్ బొంతు రాంమోహన్, శాసన సభ్యుడు దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రోద్నలంతో కియోస్క్‌లో దాదాపు 3వేల మంది నిరుద్యోగులకు ఉపాది కల్పించనున్నట్లు తలసాని సాయికిరణ్ యాదవ్ తెలిపారు. కియోస్క్ ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుమతులతో జీహెచ్‌ఎంసీ వారు స్థలాన్ని కేటాయిస్తారని, రూపకల్పన చేస్తారని యువతకు ఇదొక మంచి అవకాశం, ఇది పట్టణ ప్రజల్లో వంద శాతం సక్సెస్ అవుతుందని మేయర్ బొంతు రాంమోహన్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు.