తెలంగాణ

28 నుండి దసరా సెలవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: దసరా ఉత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 13వ తేదీ వరకూ స్కూళ్లకు, గురుకులాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అలాగే జూనియర్ డిగ్రీ కాలేజీలకు సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 9 వరకూ సెలవులు ప్రకటించింది.