తెలంగాణ

లక్ష్మినర్సింహ స్వామి ఆలయంలోకి నీళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మఠంపల్లి: నల్లగొండ జిల్లా మట్టపల్లి లక్ష్మినర్సింహ స్వామి ఆలయంలోకి శనివారం 4 అడుగుల మేర నీరు వచ్చి చేరింది. దీంతో ఆలయంలోకి భక్తులు ఎవరినీ అనుమతించడం లేదు. నిత్య నైవేధ్యాలను కొనసాగిస్తున్నారు. తమిళనాడు సత్రంలో ఉంచిన ఉత్సవమూర్తులకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.