తెలంగాణ

విదేశీ విద్యపై అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: విదేశీ విద్యపై అవగాహన కల్పించేందుకు జేఎన్‌టీయూ ఇండస్ట్రీ ఇంటరేక్షన్ సెంటర్ ఏర్పాటు చేసిన సదస్సును యుఐఐసీ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూఎస్ నుండి అక్షయ్ దాల్వీ, బ్రిటిష్ కౌన్సిల్ నుండి మహమ్మద్ వసీం అక్రం, కెనడాకు చెందిన విపిన్ మకొడన్ పాల్గొన్నారు. యూఎస్, యూకే, కెనడాల్లో ఉన్న ఉన్నత విద్యావకాశాలు, మన్‌హటన్ సమీక్షలను ఈ సందర్భంగా వారు విద్యార్థులకు వివరించారు.