తెలంగాణ

డీజీపీ ఆఫీసులో జెండా ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. లకిడికాపూల్‌లోని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) కార్యాలయంలో వేడుకలు జరిగాయి. అదనపు డీజీపీ (పర్సనల్) శివధర్ రెడ్డి జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఐడీ, మహిళ రక్షణ విభాగం ఎస్‌పీ సుమతి తదితరులు పాల్గొన్నారు. హిమయత్‌సాగర్‌లోని రాజబహదూర్ వెంకట్రామ్‌రెడ్డి తెలంగాణ స్టేట్ పోలీసు అకాడమీలో జరిగిన వేడుకల్లో డైరెక్టర్ అదనపు డీజీపీ సంతోష్ మేహర పాల్గొని జాతీయ పతకాన్ని ఆవిష్కరించి, కవాతులో పాల్గొన్నారు. బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అకౌంట్ విభాగం చీఫ్ ఆఫీసర్ మహమూదా బేగం జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు.

చిత్రం...జాతీయ పతకాన్ని ఎగురవేస్తున్న ఆదనపు డీజీపీ శివధర్ రెడ్డి