తెలంగాణ

సైనికుల సంక్షేమ నిధికి ఇడిల్‌విస్ టోకియో విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సైనికుల సంక్షేమ నిధికి ఇడిల్‌వీస్ టోకియో లైఫ్ ఇనూరెన్స్ ఏజెంట్లు తమ దాతృతత్వాన్ని చాటుకున్నారు. తమ ఇనూరెన్స్‌కు చెందిన ప్రతి ఏజెంట్ రూ. 250 చొప్పున విరాళాన్ని అందించబోతున్నట్టు ఇడిల్‌వీస్ టోకియో లైఫ్ ఇన్స్‌రెన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అభిషేక్ గుప్త హైదరాబాద్‌లో బుధవారం ప్రకటించారు. తమ ఇనూరెన్స్ కంపెనీకి చెందిన ప్రస్తుత ఏజెంట్లతో పాటు కొత్త ఏజెంట్లు కూడా ప్రతి ఒక్కరూ ఈ మొత్తాన్ని చెల్లించనున్నట్టు ఆయన తెలిపారు. దేశ సేవ కోసం అంకితమైన సైనికుల సంక్షేమానికి తమ సంస్థ ఉద్యోగులు, ఏజెంట్లు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు అభిషేక్ గుప్త ఒక ప్రకటనలో పేర్కొన్నారు.