తెలంగాణ

17 నుండి ఎంసెట్ బైపీసీ తుది విడత కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 13: ఎమ్సెట్ బైపీసీ స్ట్రీం తుది విడత కౌనె్సలింగ్ ఈ నెల 17వ తేదీన ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్‌కు 18వ తేదీ వరకూ గడువు ఉంటుందని అడ్మిషన్ల కన్వీనర్ నవీన్ మిట్టల్ చెప్పారు. 19వ తేదీన మిగిలిన వారికి సర్ట్ఫికేట్ల పరిశీలన జరుగుతుందని, 17వ తేదీ నుండి వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చని చెప్పారు. సీట్ల కేటాయింపు ఈ నెల 21న ప్రకటిస్తామని పేర్కొన్నారు. సీట్లు పొందిన వారు ఈ నెల 26లోగా ఫీజులు చెల్లించి సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలని చెప్పారు.