తెలంగాణ

ఇఫ్లూ, బ్రిటిష్ కౌన్సిల్‌తో స్టూడెంట్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: ఇంగ్లీషు ఫారెన్ లాంగ్వేజేస్ యూనివర్శిటీ , బ్రిటిష్ కౌన్సిల్ సంయుక్తంగా స్టూడెంట్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రాం నిర్వహించేందుకు ప్రాధమికంగా అంగీకరించాయి. ఈ ప్రోగ్రాంకు సంబంధించి త్వరలో ఇరు సంస్థలూ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తాయని వీసీ ప్రొఫెసర్ ఈ సురేష్‌కుమార్ తెలిపారు. బ్రిటిష్ కౌన్సిల్ డైరెక్టర్ జానక పుష్పనాధన్ శుక్రవారం నాడు వీసీతో చర్చలు జరిపారు. రెండు సంస్థల మధ్య వివిధ ప్రాజెక్టులను చేపట్టాలనేదే తమ యోచన అని జానక పుష్పనాధన్ వ్యాఖ్యానించారు.