తెలంగాణ

శ్రీవారి దర్శనానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆదివారం నాడు వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం తిరుమల వెళ్తున్నారు. ముఖ్యమంత్రి వెంట ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉంటారు. ఇటీవలె కేరళ, తమిళనాడులోని పలు దేవాలయాలను సందర్శించిన కేసీఆర్ తాజాగా తిరుమల వెళ్తున్నారు. ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుండి తిరుమల వెళ్తారు. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కేసీఆర్ శ్రీవారి దర్శనానికి తొలిసారి వెళ్తున్నారు.
కాంగ్రెస్‌కు మంచి భవిష్యత్తు