తెలంగాణ

తెలంగాణ సలహాదారుల పదవీకాలం పొడగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుల పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదవీకాలం పొడగించిన వారిలో నీటిపారుదల రంగం సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు, ప్రణాళిక, విద్యుత్ రంగాల సలహాదారు ఎకె గోయల్, సంక్షేమ కార్యక్రమాల సలహాదారు ఎ రామ్‌లక్ష్మణ్, ప్రభుత్వ వ్యవస్థపరమైన విధానాల సలహాదారు బివి పాపారావు, సాంస్కృతిక వ్యవహారాలు, పర్యాటక, దేవాదాయ, యువజన, మీడియా వ్యవహారాల సలహాదారు కెవి రమణాచారి, ఆర్థిక సలహాదారు జిఆర్ రెడ్డి ఉన్నారు.