తెలంగాణ

‘్భరోసా’ కలిగింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: తెలంగాణ పోలీస్ విభాగం నిస్సహాయకులకు చేయూతనిచ్చేందుకు దేశంలోనే ప్రప్రథమంగా ప్రవేశపెట్టిన ‘్భరోసా’ మహిళలకు భరోసా కల్పిస్తుంది. హైదరాబాద్‌లో మొట్టమొదటిసారిగా నమోదైన కేసు ఫలించడంతో మహిళల్లో సంతోషం వ్యక్తమవుతోంది. విధినిర్వహణలో నిమగ్నమయిన మహిళా పోలీసులు సామాజిక దృక్పథంతో ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన ఓ నిండు గర్భిణికి కౌనె్సలింగ్ ఇచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. గర్భిణికి పురుడు పోయించి పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. మెహిదీపట్నంకు చెందిన రాజశేఖర్ అనే వ్యక్తి మూడ్రోజుల క్రితం తన భార్యతో గొడవపడి ఆమెను ఇంట్లోంచి వెళ్లగొట్టాడు. దీంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తుండగా ఓ మహిళ ఆసిఫ్‌నగర్‌కు తీసుకెళ్లింది. అక్కడి పోలీసులు ‘్భరోసా’ విభాగానికి సమాచారం అందించి యూసుఫ్‌గూడలోని రెస్క్యూ కేంద్రానికి తరలించారు. కాగా నిండుచూలాలైన ఆ మహిళకు మహిళా పోలీసులు కౌనె్సలింగ్ నిర్వహించారు. పురుటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. పండంటి బిడ్డకు జన్మనివ్వగా తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.