అంతర్జాతీయం

ట్రంప్ తలపై 8కోట్ల డాలర్ల రివార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తల తెచ్చిస్తే 8 కోట్ల డాలర్లు రివార్డుగా ఇరాన్ ప్రకటించింది. అమెరికా వైమానికి దాడిలో మృతిచెందిన సైనిక కమాండర్ సులేమాన్ అంతిమయాత్ర టెహ్రాన్‌లో జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్ తలపై వేలం విధించినట్లుగా టీవీ ఛానళ్లల్లో వార్తలు వచ్చాయి. ఇరాన్ జనాభ 8 కోట్ల మంది. ఒక్కొక్కరు డాలర్ చొప్పున విరాళంగా ఇస్తే వైట్‌హౌజ్‌పై దాడిచేస్తామని టీవీ ఛానళ్లలో వార్తలు ప్రసారం అయ్యాయి. ట్రంప్‌ను హతమార్చినవారికి ఈ మొత్తాన్ని విరాళంగా అందజేస్తామని వార్తలు వచ్చాయి.