జాతీయ వార్తలు

రాజ్యాంగాన్ని అవమానించడమే: టీఆర్ఎస్ ఎంపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనపై ఎవర్నీ దూషించాల్సిన అవసరం లేదని, తెలంగాణ ఏర్పాటును తప్పుబట్టడమంటే రాజ్యాంగాన్ని అవమానించడమే అని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. తాము విభజనను కోరలేదంటూ లోక్‌సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు చేసిన వ్యాఖ్యలపై జితేందర్ స్పందించారు.