తెలంగాణ

ఖమ్మంలో తెరాస భవనానికి శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: తెరాస ప్లీనరీ సందర్భంగా బుధవారం ఇక్కడ ఆ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి తెలంగాణ సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేశారు. జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.