రాష్ట్రీయం

ఒంగోలులో స్వల్ప భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, నవంబర్ 28: జిల్లాకేంద్రమైన ఒంగోలులోని పలుప్రాంతాల్లో శనివారం ఉదయం పదిగంటల రెండునిమిషాల ప్రాంతంలో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో నగరంలోని ప్రజలు భయాందోళన చెందారు. ఒంగోలులోని అద్దంకి బస్టాండు సెంటరు, ఇస్లాంపేట సెంటరు, సంతపేట, శర్మాకాలేజి సెంటర్లల్లో ఈ భూకంపం రెండునుండి మూడుసెకన్లుపాటు వచ్చింది. అయితే ఆస్తినష్టంకాని, ప్రాణనష్టంకాని జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇటీవల కాలంలో జిల్లాలోని పలుప్రాంతాల్లో భూమి కంపించటం జరుగుతుండటంతో అన్నివర్గాలప్రజలు ఆందోళన చెందుతున్నారు.