ఆంధ్రప్రదేశ్‌

ఏజెన్సీలో పనిచేస్తే ప్రోత్సాహకాలు: చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకతతో జరగాలని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. ఉద్యోగుల బదిలీలపై జిల్లాల వారీగా తాజా పరిస్థితిని ఆయన మంగళవారం ఇక్కడ సమీక్షించారు. ఇష్టానుసారం బదిలీలు చేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది గనుక ఈ వ్యవహారంలో విధి విధానాలను పాటించాలన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసేందుకు ముందుకు వచ్చే ఉద్యోగులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని ఆయన ప్రకటించారు. ప్రభుత్వ పాలన సజావుగా సాగేందుకే బదిలీల ప్రక్రియ దోహదపడాలన్నారు.