ఆంధ్రప్రదేశ్‌

తిరుపతిలో బీజేపీ కార్యకర్తలు ఆంథోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుమల బస్ టిక్కెట్లపై అన్యమత ప్రచార ప్రకటనలు ముద్రించటాన్ని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. తిరుపతి బస్టాండ్ వద్ద ఆందోళన చేశారు. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుమల టిక్కెట్లపై జెరూసలెం యాత్ర గురించి ప్రచారం చేయటం సరికాదని అన్నారు. ఈ పద్ధతి వెంటనే రద్దుచేయాలని, శ్రీశైలం విషయంలో స్పందించినట్లే సీఎం జగన్ ఇక్కడ కూడా స్పందించాలని డిమాండ్ చేశారు.