తెలంగాణ

టిప్పర్‌ను ఢీకొన్న బైక్: ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: దండేపల్లి మండలం కనే్నపల్లి వద్ద సోమవారం ఉదయం టిప్పర్‌ను బైక్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. బైక్ అదుపుతప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.