తెలంగాణ

బైక్‌ను ఢీకొన్న వ్యాన్: టీచర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం వద్ద శనివారం ఉదయం ఓ బైక్‌ను పాల వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో ప్రభాకర్ అనే ఉపాధ్యాయుడు అక్కడికక్కడే మరణించినట్లు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు చెప్పారు.