తెలంగాణ

గ్రేటర్ ఎన్నికలపై టిడిపి, బిజెపి వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టిడిపి, బిజెపి నేతలు బుధవారం ఉదయం ఎ.పి. సి.ఎం. చంద్రబాబు సమక్షంలో చర్చలు జరిపారు. టిడిపి నేతలు ఎల్.రమణ, ఎర్రబెల్లి, బిజెపి నేతలు బండారు దత్తాత్రేయ, చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.