తెలంగాణ

తెలంగాణ మంత్రిమండలి సమావేశం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో బడ్జెట్‌పై చర్చించి తుది రూపునిస్తారు. 10న ఉభయసభల్లో జరిగే గవర్నర్‌ ప్రసంగానికి ఆమోదం తెలపనున్నారు. శాసనసభలో అనుసరించే వ్యూహాన్ని ఖరారుచేస్తారు. విదేశీ విశ్వవిద్యాలయాల బిల్లు, కొత్త గనుల విధానం, పురపాలక శాఖ ఇటీవల జారీ చేసిన ఎన్నికల చట్ట సవరణ, బీఆర్‌ఎస్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ల చట్టసవరణ, మెదక్‌ జిల్లాలో టీఎస్‌ఐఐసీకి 50 ఎకరాల కేటాయింపును ఆమోదించనున్నారు.