Others

ట్రేడ్ టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిబ్రవరి నెల వచ్చినా సంక్రాంతి సినిమాల గుబాళింపు సాగుతోంది. ఈవారం నాని కథానాయకుడుగా కృష్ణగాడి వీరప్రేమగాథ, మదన్ దర్శకత్వంలో ఆది కథానాయకుడుగా గరం చిత్రాలు వచ్చాయి. ఈ రెండు చిత్రాల్లో కృష్ణగాడి ప్రేమకథ మాత్రం వౌత్‌టాక్‌తో మంచి మార్కులు వేయించుకొని, కలక్షన్లను స్టడీగా రాబడుతోంది. ఆది కథానాయకుడుగా వచ్చిన గరం అంచనాలు పెద్దవిగా ఉన్నా అందుకోలేకపోయింది. ముఖ్యంగా రాంగ్ డెసిషన్‌తో దర్శకత్వం చేపట్టిన మదన్ సినిమా తీయడంలో తడబడ్డాడు. కలక్షన్లు సోసోగా కూడా లేవు. ఇక సంక్రాంతి విజేత సోగ్గాడు ఇంకా చాలా థియేటర్లలో డాన్సులు చేస్తూనే ఉన్నాడు.