జాతీయ వార్తలు

ఆస్తుల జప్తుపై సుప్రీం తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఏదైనా క్రిమినల్ కేసులో విచారణలో ఉండగా నిందితుడి ఆస్తులను జప్తు చేసే అధికారం పోలీసులకు లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ రంజన్ గొగొయ్ , దీపక్ ఖన్నా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు మంగళవారంనాడు తీర్పునిచ్చింది. మహారాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.