రాష్ట్రీయం

ప్రాథమిక విద్యలో సంస్కరణలకు సలహా మండలి ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: ప్రాథమిక విద్యను గాడిలో పెట్టి తరగతి గదిలో నైతిక విలువలను బోధించడం, విద్యార్ధుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, చదువుపట్ల ఆసక్తి, పెద్దల పట్ల గౌరవాన్ని పెంపొందించేందుకు కావలసిన సలహాలు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సలహా మండలిని ఏర్పాటు చేసింది. ఈ మండలికి చైర్మన్‌గా చాగంటి కోటేశ్వరరావువ్యవహరిస్తారు. మండలిలో సభ్యులుగా బివి పట్ట్భారాం, డాక్టర్ వర్లు, శాంతాబయోటెక్ చైర్మన్ వరప్రసాదరెడ్డి సభ్యులుగా ఉంటారు.ఏపిలో అనుమతి లేని బిఇడి కాలేజీలపై చర్యలు చేపట్టనున్నారు.