రాష్ట్రీయం

పంచాయతీరాజ్ స్పెషల్ సిఎస్‌గా దినేశ్‌కుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా దినేశ్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎపి క్యాడర్‌కు చెందిన దినేశ్‌కుమార్ గతంలో కేంద్ర ప్రభుత్వ పోలవరం ప్రాజెక్టు అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా డిప్యూటేషన్‌పై వెళ్లారు. ఆ విధుల నుంచి తాజాగా ఉపసంహరించిన కేంద్రప్రభుత్వం తిరిగి స్వంత రాష్ట్రానికి పంపడంతో ఆయనకు పోస్టింగ్ ఉత్తర్వులు ఇస్తూ శుక్రవారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.