రాష్ట్రీయం

బాధ్యతలు స్వీకరించిన ఎపిపిఎస్‌సి చైర్మన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్‌గా ఇటీవల నియమితులైన ప్రొఫెసర్ పి ఉదయ భాస్కర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును కలిసి కమిషన్ పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి ఉదయ భాస్కర్‌ను కలిసి అభినందించారు.

ఎపిపిఎస్‌సి చైర్మన్‌గా ప్రొఫెసర్ ఉదయ భాస్కర్‌ను అభినందిస్తున్న
తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి