తెలంగాణ

నేటినుంచి కోర్టుల బహిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 5: తెలంగాణవ్యాప్తంగా సోమవారం నుంచి కోర్టుల్లో విధులు బహిష్కరించాలని తెలంగాణ న్యాయవాదుల జెఏసి నిర్ణయించింది. ఆంధ్ర న్యాయాధికారులను తెలంగాణకు కేటాయించడాన్ని నిరసిస్తూ వారంపాటు కోర్టుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. 13న చలో హైకోర్టు నిర్వహిస్తారు. న్యాయవాదులకు మద్దతుగా నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు విధులు నిర్వహిస్తారు. మరోవైపు మూకుమ్మడి సెలవుపెట్టి నిరసన తెలపాలని తెలంగాణ న్యాయమూర్తులు నిర్ణయించారు. నిరసన కార్యక్రమాలపై సిటీ సివిల్ కోర్టులో కీలక సమావేశం నిర్వహించారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆల్ కోర్ట్స్ అసోసియేషన్, టి.అడ్వకేట్ జెఏసి భేటీలో పాల్గొని ఆందోళన జరపాలని నిర్ణయించారు.