రాష్ట్రీయం

ఏపీ చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా విజయ చందర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 11: రాష్ట్ర చలన చిత్ర, టీవీ, రంగస్థలాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా సినీ నటుడు, వైకాపా నేత విజయ చందర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. క్రీస్తుగా, షిర్టీసాయిగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు మనవడు కావడం గమనార్హం.