రాష్ట్రీయం

విశాఖ నుంచి శబరిమలకు 20 ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: విశాఖపట్నం నుంచి శబరిమలకు 20 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 24న, డిసెంబర్ 1, 8, 15, 22, 29వ తేదీ వరకు రైళ్లు నడుస్తాయి. విశాఖపట్నం-కొల్లాం-విశాఖపట్నం (08515-08516) మధ్య వచ్చీపోయే రైళ్ల వివరాలను అధికారులు పేర్కొన్నారు. విశాఖపట్నలో రాత్రి 11.50 గంటలకు బయలుదేరి మరుచటిరోజు సాయంత్రం 5.15 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. ఈ రైలు దువ్వాడ, తుని, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, రేణిగుంట, కాట్‌పాడి, కోయంబత్తూర్, ఎర్నాకుళం, తిరువళ్ల మీదుగా కొల్లాం చేరుకుంటుంది.