రాష్ట్రీయం

టీఆర్టీసీ సమ్మెకు మద్దతుగా 21న సీఐటీయూ నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 19: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ గత 14 రోజులుగా సమ్మె చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్రప్రదేశ్ సీఐటీయు రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేసింది. ఆర్టీసీ సమ్మెకు సంఘీభావంగా 21వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డీపోల ముందు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించాలంటూ సీఐటీయు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల సీహెచ్ నరసింగరావు, ఎంవీ గఫూర్ శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.