రాష్ట్రీయం

బలవన్మరణాలు సమస్యలకు పరిష్కారం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 14: జీవితం ఎంతో విలువైనది... దేన్నైనా బతికి సాధించుకోవాలి కానీ బలవన్మరణమనేది పరిష్కారం కానే కాదని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఇద్దరు కార్మికులు తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్య చేసుకోవటం తన మనస్సును ఎంతగానో కలచి వేసిందని సోమవారం ట్విట్టర్‌లో చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులందరూ కుటుంబాల గురించి ఆలోచించి ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.