రాష్ట్రీయం

అలయ్... బలయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ జలవిహార్‌లో జరిగిన అలయ్ బలయ్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు , హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు.
*చిత్రాలు.. డప్పుకొడుతున్న దత్తాత్రేయ, వేడుకల్లో పాల్గొన్న నాయకులు