రాష్ట్రీయం

సివిల్ జడ్జి లిఖిత పరీక్ష ఫలితాలు వెల్లడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: సివిల్ జడ్జి ఎంపికకు నిర్వహించిన లిఖిత పరీక్ష ఫలితాలను హైకోర్టు ఆదివారం నాడు వెల్లడించింది. మొత్తం 67 పోస్టులకు గానూ 98 మంది అభ్యర్థులను వౌఖిక పరీక్షకు ఎంపిక చేశారు. 67 పోస్టుల్లో ప్రత్యక్ష నియామకాలు ద్వారా 54 పోస్టులు, పదోన్నతులు ద్వారా 13 పోస్టులు భర్తీ చేస్తారు. ప్రత్యయ నియామకాల్లో 54 పోస్టుల్లో ఓపెన్ క్యాటగిరి -28, బీసీ ఏ 5, బీసీ బీ 4, బీసీ సీ ఒకటి, బీసీ డీ మూడు, బీసీ ఈ రెండు, ఎస్సీ 8, ఎస్టీలకు 3 పోస్టులను రిజర్వు చేశారు. వీటిలో 19 పోస్టులను మహిళలకు కేటాయించారు. ఇక ట్రాన్స్‌ఫర్ పద్ధతిలో 13 పోస్టులకు 10 ఓపెన్ క్యాటగిరి, రెండు ఎస్సీలకు, ఒకటి ఎస్టీకి కేటాయించారు. వీరందరికీ ఈ నెల 23 నుండి 27వ తేదీ వరకూ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.