రాష్ట్రీయం

నేడు జగన్ రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 23: అమెరికా పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శనివారం నగరానికి చేరుకోనున్నారు. ఆయన శనివారం తెల్లవారుజాము 3 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని, ఉదయం 4 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని అధికారులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.