రాష్ట్రీయం

మైసూర్-వారణాసి మధ్య నడిచే రైళ్ల్ల దారి మళ్ళింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: వెస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఉన్న జబల్‌పూర్ వద్ద మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో మైసూరు-వారణాసి మధ్య నడిచే రైళ్లను దారి మళ్లించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ మార్గంలో నడిచే 8 రైళ్ళను దారి మళ్లించారు. ఈ రైళ్ళు జబల్‌పూర్‌కు వెళ్లకుండా ఇటార్సీ, బోపాల్ మీదుగా వారణాసి చేరుకుంటాయి. జబల్‌పూర్-తిరుణ్‌వెళ్లి-జబల్‌పూర్ (తమిళనాడు) మధ్య నడిచే 02194- 02193 రైళ్ళను ఈనెల 22, 24వ తేదీల్లో రద్దు చేశారు.